Prabhas: ప్రభాస్ పేరుతో ఊరు.. ఎక్కడో తెలిస్తే బుర్రపాడే? మనకు చాలా దగ్గర మామ!
1 month ago
8
తెలుగు సినిమా ప్రస్తావన వస్తే.. ఇప్పటి తరంలో మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గురించే. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుల్లో ప్రభాస్ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన డార్లింగ్ క్రేజ్.. ఇప్పుడు ఖండాంతరాలు దాటింది.