ఈ మధ్య కాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆడియెన్స్ పట్టం కడుతున్నారు. ఏదైనా కొత్తగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా వస్తుందంటే చాలు.. ఎక్కడలేని అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇక టీజర్, ట్రైలర్‌లు గట్రా ఎక్స్ట్రార్డినరీగా అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో థియేటర్‌లో చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి విలేజ్ బ్యాక్ గ్రాప్ కథతో వచ్చిన సినిమా 'ప్రణయ గోదారి'.