Premaku Jai movie: రూరల్ బ్యాక్ డ్రాప్‌లో 'ప్రేమకు జై'.. రిలీజ్ ఎప్పుడంటే?

1 week ago 7
ప్రేక్షకులకు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి కథలే తమలోకి ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు అలాంటి మరో రియలిస్టిక్ ప్రేమకథతో వస్తోంది ‘ప్రేమకు జై’.
Read Entire Article