Psychological Thriller OTT: మెహరీన్ హీరోయిన్‌గా నటించిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్పార్క్ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది. స్పార్క్ మూవీతో విక్రాంత్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో మెహరీన్‌తో పాటు రుక్సర్ థిల్లాన్ మరో హీరోయిన్‌గా నటించింది.