Pushpa 2 Movie: ఒక్క భాషలో రూ.700 కోట్లు... 'పుష్ప'గాడి ఊచకోత పూనకాలు తెప్పిస్తుందిగా..!
3 weeks ago
2
‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ల తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్‌పై అంచనాలు క్రియేట్ చేసిన సినిమా ‘పుష్ప2’. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిందీ బెల్టుపై రూ.100 కోట్లు కొల్లగొట్టి సంచలనాలు సృష్టించింది.