Pushpa 2 Movie: పుష్ప 2 మూవీ నుంచి 'సూసేకి' వీడియో సాంగ్ రిలీజ్..!
3 weeks ago
2
'పుష్ప2' రిలీజై 3 వారాలు దాటినా.. ఇంకా జోరు తగ్గడం లేదు. ఓ వైపు కొత్త సినిమాలు రిలీజవుతున్నా సరే.. పుష్పగాడి ఊచకోత అస్సలు ఆగడం లేదు. చెప్పాలంటే.. కొత్త సినిమాలు సైతం పుష్ప2 ఒక రోజు కలెక్షన్లు కూడా బీట్ చేయలేకపోతున్నాయి.