Pushpa 2 Movie: 'పుష్ప2' ఫస్ట్ డే కలెక్షన్లు.. ఇది ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ మామ..!
2 months ago
3
పుష్ప ఫీవర్ ఇండియాలో మాములుగా లేదు. అసలు ఏ ఒక్క థియేటర్‌లో కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయిన్న మాటే వినిపించడం లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యవత్ ఇండియాలో పుష్ప2 ఫీవరే కనిపిస్తుంది.