అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాను నెల రోజులకే ఓటీటీలో విడుదల చేసినట్టు.. పుష్ప 2 ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే వీడియో సాంగ్‌లను రిలీజ్ చేయటంతో ఓటీటీలోకి ఆ రోజుల్లోనే విడుదల చేస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడంటే..