Tamil Distributors About Pushpa 2 Vs Baahubali 2: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తమిళంలో బాహుబలి 2 షేర్ కలెక్షన్స్‌ను టచ్ చేస్తుందని ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి కామెంట్స్ చేశారు. పుష్ప 2 ది రూల్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వివిధ ఇండస్ట్రీల డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు.