పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 1100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. హిందీ భాషలోనే ఏకంగా 713 కోట్లు సంపాదించి, టాప్ హిందీ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.