Pushpa Team Donates ₹2 Crores to Revanthi Family | రేవతి కుటుంబానికి పుష్ప టీం రూ.2 కోట్లు..!
4 weeks ago
2
అల్లు అరవింద్ రేవతి కుటుంబానికి మొత్తం ₹2 కోట్లు దానంగా అందించారు. అందులో రూ.1 కోటి అల్లు అర్జున్ తరపున, రూ.50 లక్షలు డైరెక్టర్ సుకుమార్ తరపున, రూ.50 లక్షలు మైత్రి మూవీస్ తరపున అందజేశారు. ఈ మొత్తం మొత్తం ఫిడీసీ చైర్మన్ దిల్ రాజుకి అందజేయబడింది.