Raayan Box Office: మండే టెస్ట్ పాసైన ధనుష్ ‘రాయన్’ సినిమా.. నాలుగు రోజుల కలెక్షన్లు ఇవే
5 months ago
12
Raayan 4 Days Collections: రాయన్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నాలుగో రోజైన సోమవారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీంతో వసూళ్లు స్టడీగా ఉండే అవకాశం ఉంది.