Radhika: హీరోయిన్ రాధిక గుర్తుందా?.. ఆమె అల్లుడు RCB తోపు బౌలర్ అని తెలుసా?

2 weeks ago 4
ఇప్పటి తరానికి రాధిక అంటే కేవలం అమ్మ రోల్స్, అక్క రోల్స్‌ మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఒకప్పుడు రాధిక అంటే సంచలనం. అసలు 80, 90వ దశకాల్లో రాధిక సినిమా వస్తుందంటే.. హీరో ఎవరా? అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు అప్పట్లో ఎగేసుకుని వెళ్లేవారు.
Read Entire Article