Rajamouli: 'వీడు నా సినిమాలో హీరో ఏంట్రా'.. టాలీవుడ్ హీరోపై రాజమౌళి సంచలన కామెంట్స్..!
6 months ago
12
రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా సరే చాలు.. అనుకునే స్టార్‌లు ఎందరో ఉంటారు. రాజమౌళి సైతం తన సినిమాల్లో ప్రతీ క్యారెక్టర్‌ను చాలా గొప్పగా రాసుకుంటుంటాడు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారో వాళ్లనే తీసుకుంటాడు.