Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌కు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్!
3 weeks ago
6
సినీనటుడు రాజేంద్రప్రసాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చి, వార్నర్‌కు క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.