Rajendra Prasad | ప్రభాస్‌తో ఏడ్చిన రాజేంద్ర ప్రసాద్..

6 months ago 12
సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన హీరో ప్రభాస్ .. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి చెందడంతో ఈరోజు ఆయన నివాసంలో ఆయనను పరామర్శించారు... గాయత్రి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read Entire Article