Rajinikanth's Jailer 2: జైలర్ 2 క్రేజీ అప్‌డేట్.. రజినీ సరసన కన్నడ హాట్ బ్యూటీ..
3 weeks ago
3
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ బిగెస్ట్ హిట్లలో జైలర్ సినిమా ఒకటి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా సౌత్‌తో పాటు హిందీ బెల్ట్‌లో కూడా సక్సెస్ అయ్యింది.