Rajinikanth: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం
2 months ago
3
Lal Salaam: రజినీకాంత్ హీరోగా నటించిన లాల్ సలామ్ చిత్రం థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయింది. అయితే, ఈ చిత్రం ఇంకా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు మాత్రం రాలేదు.