Ram Charan: మెగా అభిమానులకు మాస్ అప్‌డేట్.. మరికొన్ని గంటల్లో 'RC16' ఫస్ట్ లుక్!
3 weeks ago
3
RRRతో గ్లోబల్ సక్సెస్‌ను సాధించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్షకులను మెప్పించిన రామ్ చరణ్.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది.