Ranya Rao: బంగారు అక్రమ రవాణా కేసు.. రన్యా రావు అసలు కథ బయటపడిందా?
1 month ago
3
బంగారు అక్రమ రవాణా కేసు మరింత మలుపు తిరుగుతోంది. ప్రధాన నిందితురాలు రన్యా రావుపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.