Rashmi:చెప్పు తెగుద్ది? నీకు అక్కా చెల్లెళ్లు లేరా?.. జబర్ధస్త్ నటుడుకు రష్మి వార్నింగ్..!
2 weeks ago
4
ఇప్పటివరకు టెలివిజన్ హిస్టరీలో ఎన్నో షోలు వచ్చాయి.. పోయాయి. కానీ జబర్దస్త్ మాత్రం దాదాపు 12 ఏళ్లుగా హవా కొనసాగిస్తుంది. అసలు ఇప్పటికీ ఈ షోకు ఆడియెన్స్‌లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు.