Rashmika Mandanna on Accident: ‘రేపు ఉంటుందో.. లేదో తెలియదు.. అందుకే..’: ప్రమాదంపై హీరోయిన్ రష్మిక ఎమోషనల్ నోట్

4 months ago 8
Rashmika Mandanna on Accident: రష్మిక మందన్నా స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. కోలుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‍స్టాగ్రామ్‍లో ఎమోషనల్‍‍గా ఓ పోస్ట్ చేశారు.
Read Entire Article