Rashmika Mandanna: హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రష్మిక మందన్న.. వేరే లెవల్ అబ్బా!
1 week ago
2
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో సాధిస్తున్న విజయాలు సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ విజయాలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటోంది రష్మిక.