Ravi Teja: మాస్ జాతర మూవీ మ్యూజికల్ అప్‌డేట్.. రెడీగా ఉండండ్రోయ్!
1 week ago
4
మాస్ మహారాజా రవితేజకు గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదు. 'ధమాకా'తో హిట్ అందుకున్నప్పటికీ, అనంతరం వచ్చిన ‘ఈగల్’ మరియు ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోరుగా నిలిచాయి.