RCB Players in Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ టీమ్.. ఈ సాలా కప్ నమదే

4 hours ago 3
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్, జితేష్ శర్మ, మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్‌ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
Read Entire Article