Real Story: పెళ్లైన మూడేళ్లకే నడుము విరిగి మంచానికే పరిమితం.. భార్యకు రెండో పెళ్లి చేసిన భర్త..

1 month ago 10
మనమేంటి.. మనకేంటి అని ఆలోచించే నేటి స్వార్థంతో నిండిన ప్రపంచంలో.. భార్య సుఖమే తన సంతోషమని భావించాడో భర్త. తన దురదృష్టం తన భార్యకు శాపంగా మారకూడదని భావించాడు. పెళ్లైన మూడేళ్లకే ప్రమాదవశాత్తూ నడుము విరిగి తాను మంచానికే పరిమితమైతే.. భార్య నూరేళ్ల జీవితం తన చాకిరీకి అంకితం కాకూడదని ఆలోచించాడు. భార్యకు రెండో పెళ్లి చేసి ఆదర్శ భర్తగా నిలిచాడు. ఇంకొకరికి భారం కాకూడదనే ఉద్దేశంతో మంచం మీద నుంచే తనకు వీలైన పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్న అనకాపల్లి గోవింద్ కథే.. ఈ రియల్ స్టోరీ..
Read Entire Article