Record Collections: చైనాలో రూ.1300 కోట్ల వసూళ్లు.. భారత్ లో మాత్రం సగమే..ఆ సినిమా ఇదే..
4 months ago
6
భారత్ లో ఏ సినిమా విడుదలైనా కంటెంట్ ఉంటే.. పెద్ద హిట్ సాధిస్తుంది. లేదంటే ఎంత పెద్ద పేరు ఉన్న హీరోతో సినిమా తీసినా అట్టర్ ప్లాఫ్ అవుతుంది. కొన్ని సినిమాలు మొదటి రోజు యావరేజ్ టాక్ సాధించినా.. తర్వాత సూపర్ హిట్ అయిన సినిమాలు కొకొల్లలు ఉన్నాయి.