Renu Desai: రూ.250 కోట్లతో తీసినా ఆ సినిమా పోయింది... స్టార్ హీరోపై రేణు దేశయ్ కామెంట్స్
4 months ago
8
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఇటీవల విడుదలైన ఓ భారీ బడ్జెట్ సినిమాపై విమర్శలు గుప్పించారు.