RGV: పోలీస్ స్టేషన్‌లో దెయ్యాలు.. ఓరి దేవుడో! ఈ సారి పక్కాగా ప్లాన్ చేసిన రామ్ గోపాల్ వర్మ
1 week ago
2
రామ్ గోపాల్ వర్మ, మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో "పోలీస్ స్టేషన్ మే భూత్" అనే హారర్ కామెడీ సినిమా చేస్తున్నారు. "You Cannot Kill the Dead" క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందుతోంది.