నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. గతంలో భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తూ ఉండడం , ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.