RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీపై డాక్యుమెంట‌రీ - టైటిల్ ఇదే - ఏ ఓటీటీలో చూడాలంటే?

1 month ago 6

RRR Movie: ఆస్కార్ అవార్డును గెలుచుకొని చ‌రిత్ర‌ను సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ డాక్యుమెంట‌రీ రాబోతోంది. ఈ డాక్యుమెంట‌రీకి ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ డాక్యుమెంట‌రీ ఈ నెల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Read Entire Article