Rs.1000 Crore Actress: శ్రీదేవి కాదన్న రోల్‌తో 1000 కోట్ల రికార్డు.. లక్కంటే ఈ హీరోయిన్‌దే
2 weeks ago
4
మన సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ యాక్ట్రెస్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల సినిమాతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన గ్లామర్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్న ఆ స్టార్ ఎవరో కాదు..