Sagar: ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న 'మొగలి రేకులు' సాగర్ 'ది 100' మూవీ..!
1 month ago
4
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శ్రీధర్(Raghav Omkar Sridhar) తెరకెక్కించిన చిత్రం ‘ది 100’. ఇందులో మొగలిరేకులు ఫేమ్ సాగర్(Sagar) హీరోగా నటించగా.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది.