Never Come True Dreams Of Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెను లేడి పవర్ స్టార్ అని కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, ఎంతో పాపులర్ హీరోయిన్ అయిన సాయి పల్లవికి జీవితంలో ఎప్పటికీ నెరవేరని మూడు కోరికలు ఉన్నాయి. అవేంటీ, ఎందుకు నెరవేరవు అనేది తెలుసుకుందాం.