Sai Pallavi: ఆ స్టార్ హీరో కంటే సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎక్కువ.. రూ.300 కోట్లకు పైగా!
1 week ago
3
అందం, అభినయంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది సాయి పల్లవి. దీపావళి సందర్భంగా విడుదలైన అమరన్ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సాయి పల్లవి తీసుకున్న రెమ్మునరేషన్ ఎంతో తెలుసా?