AIFF 2025: ఈ ఏడాది అజంతా-ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (AIFF) అత్యున్నత గౌరవమైన ‘పద్మపాణి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ భారతీయ సినిమా రంగానికి విశిష్టమైన సేవలందించిన ప్రఖ్యాత దర్శకురాలు, రచయిత, నిర్మాత, నాటక కర్త సాయి పరంజ్‌పేకు ప్రదానం చేయనున్నారు.