Samantha: నాగ చైతన్యను ఉద్దేశించే సమంత ఆ పోస్ట్ పెట్టిందా?.. ఇది అసలు ఊహించలేదు..!
1 month ago
4
సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం తెలిసిందే. తాజాగా ప్రేమను ఉద్దేశించి ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. నాగ చైతన్యను ఉద్దేశించే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు సమంత ఏం పోస్ట్ చేసిందంటే..