Samantha: బర్రె కారణంగా 'రంగస్థలం' సినిమా నుంచి తప్పుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
3 weeks ago
3
తినే ప్రతి మెతుకుపైన మన పేరు రాసుండాలి అని పెద్దలు అంటుంటారు. అదే విధంగా.. ఇండస్ట్రీలో ఫలానా హీరో, హీరోయిన్‌లు చేసే ప్రతీ సినిమాపై వాళ్ల పేర్లు రాసుండాలని సినిమా వాళ్లు అంటుంటారు. అలా చేతులు మారిన కథలు ఎన్నో ఉన్నాయి.