Sankranthiki Vasthunam: ఓటీటీ కంటే ముందే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం.. అధికారిక ప్రకటన
1 month ago
4
Venkatesh: సంక్రాంతి వస్తున్నాం మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకున్న జీ నెట్‌వర్క్ కీలక ప్రకటన చేసింది. ఓటీటీ కంటే ముందే టీవీలో ఈ సినిమా చూసేయండి అంటూ డేట్ ప్రకటించింది.