Nani Saripodhaa Sanivaaram OTT Streaming Date: నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ మూవీ సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ రూ. 40 కోట్లకు అమ్ముడు పోయాయి. ఈ నెలలోనే రెండు ఓటీటీల్లో ఐదు భాషల్లో సరిపోదా శనివారం డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.