Save Punarvika: రూ.16 కోట్ల ఇంజెక్షన్.. కర్నూలు చిన్నారి కోసం కదిలిన తెలుగు హృదయాలు

1 week ago 2
Kurnool Baby Punarvika Treatment Rs 16 Crore Injection: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా #SavePunarvika అంటూ ఒకటే మాట వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడటానికి సోషల్ మీడియా మొత్తం ఏకమైంది. ఆ పాపకు అవసరమైన రూ.16కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కోసం ఫండ్ రైజ్ చేసే పనిలో ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.
Read Entire Article