School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..

10 months ago 16
ఆగస్టు నెల విద్యార్థులకు పండుగలాంటిది. ఎందుకంటే.. వరుసగా సెలవులు రానున్నాయి. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం ఐచ్ఛిక సెలవుతో మొదలై.. 9న రెండో శనివారం, రాఖీ పండుగ, 10న ఆదివారం కలిసి మూడు రోజులు సెలవులు వస్తాయి. ఆ తరువాత 15న స్వాతంత్య్ర దినోత్సవం ఉండటంతో పాఠశాలల్లో సంబరాలు మొదలవుతాయి. ఆగస్టు 16న కృష్ణాష్టమి, 27న వినాయక చవితి సెలవులు కూడా ఉన్నాయి. మొత్తంగా ఆగస్టు నెల విద్యార్థులకు దాదాపు 10 రోజుల వరకు సెలవులు రానున్నాయి.
Read Entire Article