Screen Time: భారత్‌లో చిన్న వయస్సులోనే గుండెపోటుకు కారణాలివే.. షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్

3 months ago 4
Reasons For Cardiac Arrest: గతంలో.. 60 ఏళ్లు పైబడి.. బీపీ, షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికే గుండెపోటు వస్తుంది అనే భావన ఉండేది. కానీ.. ఇప్పుడు వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా అందరినీ గుండెపోటు కబళిస్తోంది. అయితే.. ఇందుకు ప్రధాన కారణం.. మారిన జీవనశైలి అంటున్నారు వైద్యులు. అందులోనూ.. స్క్రీన్ టైం పెరిగిపోవటం, ఇంటి భోజనం కాకుండా.. ఫుడ్ ఆర్డర్లకు అలవాటు పడటమనేది ముప్పును మరింత పెంచుతున్నాయంటున్నారు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ.సాయి రవిశంకర్
Read Entire Article