Secrets: డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సంచలన నిజాలు వెలుగులోకి.. ఇది నిజమేనా..
1 month ago
4
ప్రశాంత్ నీల్ ఈ పేరు వింటే సినీ అభిమానికి ఎలివేషన్స్ తో కూడిన భారీ సీన్స్ గుర్తుకు వస్తాయి కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఒక బంగారు బాబు ప్రశాంత్ నీల్, కన్నడ, తెలుగు చలనచిత్ర రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచుకొన్నారు ఒక అద్భుతమైన దర్శకుడు.