Seethanna Peta gate: "సీతన్నపేట గేట్" సినిమా రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?
3 weeks ago
7
వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "సీతన్నపేట గేట్". ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.