Sekhar Kammula: తిరుమల శ్రీవారి సేవలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల

1 year ago 23
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుబేర సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో.. చాలా సింపుల్‌గా ఎలాంటి హడావుడి లేకుండా వెళ్లటం అందరినీ ఆశ్చర్యపరిచింది. శేఖర్ కమ్ములతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.
Read Entire Article