బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్లలోకి పేదలు.. క్యూర్ పరిధిలో నిర్మాణాలపై మంత్రి కీలక ప్రకటన

2 hours ago 1
హైదరాబాద్ క్యూర్‌ పరిధిలోని గోషామహల్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, ఎల్‌.బి.నగర్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఫ్లాట్ల కేటాయింపునకు మంగళవారం ఈ-లాటరీ నిర్వహించారు. గతంలో రద్దయిన కేటాయింపులతో ఏర్పడిన ఖాళీలను అర్హులతో భర్తీ చేస్తున్నారు. చిరునామాల జియోకోడింగ్‌ ఆధారంగా నియోజకవర్గాలను గుర్తించి మాప్‌అప్‌ లాటరీ చేపట్టారు. వచ్చే బోనాల నాటికి పేదలకు సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం వెల్లడించారు.
Read Entire Article