TGSRTC బస్సు ప్రయాణికులకు బంపరాఫర్‌.. ఈ మార్గాల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్, ఎంత తగ్గిందంటే?

3 hours ago 1
ప్రయాణికులను ఆకర్షించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి నడిచే ఎంపిక చేసిన సర్వీసుల్లో ప్రత్యేక రాయితీ ఛార్జీలను ప్రకటించింది. మైసూరు ఏసీ స్లీపర్‌ టికెట్‌ రూ.1,800, బెంగళూరు రూ.1,200, విజయవాడ రాజధాని రూ.500, గుంటూరు సూపర్‌ లగ్జరీ రూ.450గా నిర్ణయించింది. ప్రైవేటు బస్సులతో పోటీ, ఆక్యుపెన్సీ పెంపు ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Read Entire Article