Ysrcp Wins Four In Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఆశించినంత మేర ఫలితాలు రాలేదు.. ఆ పార్టీ కేవలం నాలుగు స్థానాలకు పరిమితం అయ్యింది. అనంతపురం మేయర్.. నందికొట్కూరు, నాయుడుపేట మున్సిపల్ ఛైర్మన్.. బేతంచర్ల నగరపంచాయతీ ఛైర్‌పర్సన్ పదువులు వైసీపీకి దక్కాయి. అయితే అనంతపురం డిప్యూటీ మేయర్, నాయుడుపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి మాత్రం కూటమికి దక్కనున్నాయి. దీంతో ఆ రెండు చోట్ల పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి.