Sharwanand: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ ఓ పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించన్నాడు. ఈ మూవీని గురువారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేవారు. ఇందులో 1960ల కాలం నాటి యువకుడిగా శర్వానంద్ కనిపించబోతున్నట్లు సమాచారం.